Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో భారీ బందోబస్త్.. వర్షాన్ని కూడా లెక్కచేయని భక్తులు

ABN, Publish Date - Aug 27 , 2025 | 08:36 PM

ఖైరతాబాద్‌ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంతగా బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్‌ గణపతి వద్దకు వస్తుండటంతో పోలీసులు హై అలర్ట్‌గా ఉన్నారు.

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ గణపతి వద్ద పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఎప్పుడూ లేనంతగా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్‌ గణపతి వద్దకు వస్తుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, భక్తులు మాత్రం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పోటెత్తుతున్నారు.

Updated at - Aug 27 , 2025 | 08:36 PM