Ganesh immersion: వినాయక నిమజ్జనంలో అపశృతి
ABN, Publish Date - Sep 05 , 2025 | 09:35 PM
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరిలో ఈ ఘటన వెలుగుచూసింది. వినాయక నిమజ్జనం చేసే క్రమంలో క్రైన్ వైర్ పట్టు వదలడంతో గణేశుడి విగ్రహం ట్రాక్టర్‌లో పడిపోయింది.
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరిలో ఈ ఘటన వెలుగుచూసింది. వినాయక నిమజ్జనం చేసే క్రమంలో క్రైన్ వైర్ పట్టు వదలడంతో గణేశుడి విగ్రహం ట్రాక్టర్‌లో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated at - Sep 05 , 2025 | 09:35 PM