• Home » Football

Football

సమవుజ్జీల సమరం

సమవుజ్జీల సమరం

ఫిఫా వరల్డ్‌క్‌పలోనే రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు అర్జెంటీనా, ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరుజట్ల కెప్టెన్లు మెస్సీ, హ్యారీ కేన్‌...

ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ప్రత్యేక జెర్సీ.. ఫిఫాకు అర్జెంటీనా అభ్యర్థన

ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ప్రత్యేక జెర్సీ.. ఫిఫాకు అర్జెంటీనా అభ్యర్థన

జులై 16న అట్లాంటా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరు నేపథ్యంలో అర్జెంటీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ సెమీస్‌ నేడు

స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ సెమీస్‌ నేడు

ఫిఫా ప్రపంచక్‌పలో సెమీఫైనల్‌ సమరానికి నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. తొలి సెమీ్‌సలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగే పోరులో...

అహో.. అర్జెంటీనా!

అహో.. అర్జెంటీనా!

వరల్డ్‌ చాంపియన్‌ అర్జెంటీనా అత్యంత క్లిష్ట పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగుతోంది. చివరి వరకు పోరాడే సామర్థ్యాన్ని వదలకుండా బలహీన కేప్‌వెర్డె, ఈజిప్టు జట్లపై గెలిచిన మాదిరే...

‘ఆ నాలుగు’  ఓ రికార్డు

‘ఆ నాలుగు’ ఓ రికార్డు

ఫిఫా ప్రపంచ కప్‌ తుది దశకు వచ్చేసింది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్‌, రెండో సెమీ్‌సలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. అయితే ఈ నాలుగు జట్లు...

భళా.. ఇంగ్లండ్‌

భళా.. ఇంగ్లండ్‌

ఫిఫా వరల్డ్‌క్‌పలో నార్వే సంచలన ఆటతీరుకు బ్రేక్‌ పడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ 2-1తో గెలిచి సెమీ్‌సలో అడుగుపెట్టింది. అర్జెంటీనాతో జరిగే సెమీ్‌సలో...

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్(89) కన్నుమూశారు. అర్జెంటీనా అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రాటిన్ మృతి పట్ల ఫుట్‌బాల్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తోంది.

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రిఫరీ జీవో ఫెడ్రో పిన్‌హీరోతో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి వాగ్వాదానికి దిగాడు.

ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌కి దూసుకెళ్లిన అర్జెంటీనా.. వరుసగా రెండోసారి..

ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌కి దూసుకెళ్లిన అర్జెంటీనా.. వరుసగా రెండోసారి..

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి సత్తా చాటింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్‌ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై 1-3 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఆఖర్లో మైకేల్‌ గోల్‌తో..

ఆఖర్లో మైకేల్‌ గోల్‌తో..

ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా.. ప్రత్యర్థి జట్లకు గోల్స్‌ కూడా ఇవ్వకుండా దూసుకెళుతున్న స్పెయిన్‌ క్వార్టర్స్‌లో మాత్రం చెమటోడ్చింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి