• Home » Football

Football

అమెరికాలో మెరిసిన స్టార్స్: ఫుట్‌బాల్ మాంత్రికుడిని కలిసిన గిల్

అమెరికాలో మెరిసిన స్టార్స్: ఫుట్‌బాల్ మాంత్రికుడిని కలిసిన గిల్

క్రీడారంగంలోని రెండు వేరు వేరు ఆటలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో నజారియో అమెరికాలో కలిశారు.

డెంబెలె హ్యాట్రిక్‌

డెంబెలె హ్యాట్రిక్‌

ఫార్వర్డ్‌ ఉస్మాన్‌ డెంబెలె రికార్డు హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగడంతో.. మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ వరుసగా మూడో విజయంతో గ్రూప్‌-ఐ టాపర్‌గా నిలిచింది.

ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె

ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో సంచలనం నమోదైంది. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైనా కాబో వెర్డె ఫిఫా వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది.

జర్మనీకి ఈక్వె‘డర్‌’

జర్మనీకి ఈక్వె‘డర్‌’

ర్యాంకుల్లో తన కంటే తక్కువ స్థాయి జట్ల చేతుల్లోనే నెగ్గలేకపోయింది.. దరిమిలా ప్రమాదంలో పడిన నాకౌట్‌ బెర్త్‌.. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు చాంపియన్‌ జర్మనీని అడ్డుకోవడం దుర్లభమని, ఇక ఇంటిముఖం తప్పదని...

పోరాడి ఓడిన అమెరికా.. తుర్కియే చేతిలో 2-3తో పరాజయం!

పోరాడి ఓడిన అమెరికా.. తుర్కియే చేతిలో 2-3తో పరాజయం!

ఫిఫా ప్రపంచ కప్ 2026లో అమెరికాకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన తుర్కియే చివరి మ్యాచుల్లో యూఎస్‌ను ఓడించింది. అందరూ డ్రా అవుతుందని భావించిన ఈ మ్యాచ్‌లో తుర్కియే సంచలన విజయం సాధించింది.

దక్షిణాఫ్రికా సంచలనం

దక్షిణాఫ్రికా సంచలనం

అండర్‌డాగ్‌ దక్షిణాఫ్రికా.. అద్భుత విజయంతో వరల్డ్‌కప్‌లో తొలిసారి నాకౌట్‌కు చేరుకోగా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్రెజిల్‌ గ్రూప్‌-సి విజేతగా నిలిచింది. మొరాకో కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకొంది. కాగా,

 కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

ఫుట్‌బాల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్, మాజీ కెప్టెన్ నెయ్‌మార్ దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టు జెర్సీని ధరించాడు.

మునోజ్‌ ఏకైక గోల్‌

మునోజ్‌ ఏకైక గోల్‌

డేనియల్‌ మునోజ్‌ ఏకైక గోల్‌తో.. కొలంబియా నాకౌట్‌కు చేరుకొంది. గ్రూప్‌-కెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 1-0తో డీఆర్‌ కాంగోపై గెలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి...

అతనో ‘సజీవ శిల్పం’

అతనో ‘సజీవ శిల్పం’

డీఆర్‌ కాంగో, కొలంబియా మ్యాచ్‌లో.. స్టేడియంలోని స్టాండ్స్‌ వద్ద ఓ ‘శిల్పం’ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, అది విగ్రహం కాదు..

ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్‌కు కొలంబియా

ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్‌కు కొలంబియా

ఫిఫా ప్రపంచ కప్‌లో కొలంబియా జట్టు క్వాలిఫైయర్ రౌండ్‌ను దాటేసింది. డీఆర్ కాంగోపై జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో డిఫెండర్ డేనియల్ మునోజ్ చేసిన ఏకైక గోల్‌తో 1-0 తేడాతో విజయం సాధించిన కొలంబియా.. నాకౌట్ దశకు అర్హత సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి