Home » Football
తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న వార్తలపై రొనాల్డో స్పందించాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పడినట్లు అయింది.
క్రొయేషియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32లో పోర్చుగల్ విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రొనాల్డో సోదరి కాటియా అవీరో.. అతడి కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కేవేరు అన్నట్టుగా బెల్జియం.. అభిమానులకు అసలు సిసలు ఫుట్‌బాల్ మజాను అందించింది. రెండు గోల్స్‌తో వెనుకబాటు.. మరో ఐదు నిమిషాల్లో రెగ్యులర్...
బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా స్టార్ ఫార్వర్డ్ స్ట్రైకర్ ఫొలారిన్ బలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డు చూపించడంపై వివాదం మొదలైంది. ప్రత్యర్థి ఆటగాడిపై చేసిన టాకిల్‌ను పరిశీలించిన రిఫరీ బలోగన్‌కు రెడ్ కార్డు చూపించారు.
కిలియన్ ఎంబాపె డబుల్ ధమాకాతో.. ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన రౌండ్-32 మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో స్వీడన్‌ను చిత్తు చేసి పరాగ్వేతో పోరుకు సిద్ధమైంది. ఎంబాపె (45వ, 74వ నిమిషం), బ్రాడ్లీ బార్కోలా (53వ) గోల్స్ చేశారు...
ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఫిఫా వరల్డ్‌కప్2026లో ఫ్రాన్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ను 3-0 తేడాతో ఓడించింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపె మరోసారి మెరిశాడు.
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తమకు కలిసొచ్చిన ‘అజ్టెకా స్టేడియం’లో ఇవాళ జరిగిన రౌండ్-32 నాకౌట్ మ్యాచ్‌లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను చిత్తు చేసింది.
జర్మనీ స్టార్ గోల్‌కీపర్ మనువెల్ నోయర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్2026లో జర్మనీ జట్టు ఊహించని రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో 40 ఏళ్ల నోయర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఫిఫా వరల్డ్‌క్‌పలో పెను సంచలనం చోటు చేసుకొంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫుట్‌బాల్ పవర్‌హౌస్ జర్మనీకి షాకిస్తూ.. అండర్ డాగ్ పరాగ్వే ప్రీక్వార్టర్స్ బెర్త్‌ను పట్టేసింది. సడన్‌డెత్‌లో...