ట్రంప్‌ను అనుకరిస్తూ..
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:19 AM
మ్యాచ్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్యాన్స్‌ను అనుకరిస్తూ బెల్జియం ఆటగాళ్లు చిందులు వేశారు. నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా...
మ్యాచ్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్యాన్స్‌ను అనుకరిస్తూ బెల్జియం ఆటగాళ్లు చిందులు వేశారు. నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ ఫలితాన్ని కూడా రివర్స్ చేయండని ట్రోల్ చేశారు. ట్రంప్ జోక్యంతో అమెరికా ఆటగాడు బలోగన్ రెడ్‌కార్డ్‌ను ఫిఫా వెనక్కి తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ బెల్జియం ఆటగాళ్లు ఇలా ట్రంప్ డ్యాన్స్‌ను అనుకరించారు. ‘రాజకీయాలను ఫుట్‌బాల్ ఓడించడాన్ని ప్రపంచమంతా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకొంటుంద’ని ఇరాన్ ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధి అన్నారు.
ఇవి కూడా చదవండి:
45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!
తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!