Home » Food
చికెన్ 65.. పేరు వినగానే నోరూరుతుంది. దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఈ వంటకం పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
50 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో తీసుకునే ఆహారం ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి, 50 ఏళ్ల తర్వాత ఏ ఆహారాలను తగ్గించాలి? ఎలాంటి ఆరోగ్య అలవాట్లు పాటించాలి? తెలుసుకుందాం..
ఫిల్టర్ కాఫీ, ఇన్‌స్టంట్ కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం..
వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావించే సలాడ్స్‌ను ఈ కాలంలో తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వారానికి ఒకరోజు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..
బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన పరిమాణంలో, సమతుల్య ఆహారంతో అన్నం తినాలని సూచిస్తున్నారు.
ప్రొటీన్ కోసం పప్పులు తినాలా? గుడ్లు తినాలా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మరి ప్రోటీన్ ఎక్కువగా దేనిలో ఉంటుంది?
వర్షాకాలంలో జలుబు, జ్వరం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఇలాంటి సమయంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే సీజనల్ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం పరగడుపున ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అయితే రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి? ఎవరెవరు పరిమితంగా తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం..
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో కొన్ని కూరగాయల్లో పురుగులు, సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని కూరగాయల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.