Home » Fire Accident
హైదరాబాద్ ఫలక్‌నుమా ఫరూఖ్‌నగర్‌లో బస్‌డిపో సమీపంలోని సోఫాల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి నుంచి మంటలు పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి.
ఒడిశా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కటక్ SCB ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
టోలిచౌకి కుతుబ్‌షాహి సెవెన్ టూమ్స్ సమీపంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది.
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగిసిపడుతున్న మంటల వల్ల వన్యప్రాణులకు, అటవీ సంపదకు ముప్పు ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని చందానగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఫర్నిచర్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో..
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగురు ప్రాథమిక పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల వంటగదిలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయానికి వెళ్లే మార్గం సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లోని బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన పొగలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
అల్లూరి జిల్లాలోని బస్కి పంచాయతీ కంజరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గిరిజన రైతుకు సంబంధించిన కాఫీ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో జి. అప్పలనాయుడుకి చెందిన సుమారు 2 ఎకరాల కాఫీ తోట మంటల్లో కాలిపోయింది.