పేలుడుకు కారణం ఈ బాంబులే.!

ABN, Publish Date - Feb 28 , 2026 | 07:54 PM

ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడుకు నార బాంబులు కారణమని తెలుస్తోంది.

ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడుకు నార బాంబులు కారణమని తెలుస్తోంది. ఈ నార బాంబుల్లో అత్యంత వేగంగా మండే గుణం ఉంటుందట. ఈ బాంబులు పేలితే వాటి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 28 , 2026 | 07:55 PM