Home » FIFA World Cup
జులై 16న అట్లాంటా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరు నేపథ్యంలో అర్జెంటీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్(89) కన్నుమూశారు. అర్జెంటీనా అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రాటిన్ మృతి పట్ల ఫుట్‌బాల్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తోంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రిఫరీ జీవో ఫెడ్రో పిన్‌హీరోతో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి వాగ్వాదానికి దిగాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి సత్తా చాటింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై 1-3 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై ఆ జట్టు ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోనీ తొలిసారి స్పందించాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఇప్పుడు ఫిఫా తీసుకున్న ఓ వింత నిర్ణయం చర్చనీయాంశమైంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో బెల్జియం కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టుకు సంబంధించిన వస్తోన్న ఓ వార్త గురించి ఆయన చాట్‌జీపీటీని అడిగారు.
ఫిఫా ప్రపంచకప్2026లో ఫ్రాన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ అద్భుత విజయానందంలో ఉన్న ఫ్రాన్స్ అభిమానులను కెప్టెన్ క్లియాన్ ఎంబాపె గాయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.