Home » Europe
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్‌కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా కూడా దేశాలు నాశనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
సాంకేతిక కారణాల వల్ల విమానాల ప్రయాణాల్లో జాప్యం తలెత్తినట్టు లండన్ హీత్రో ప్రకటించింది. దాదాపు యూరప్‌లోని అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్‌లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.
రష్యాపై రెండో విడత సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఈయూ దేశాలు కూడా రష్యా మీద సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కూడా చెబుతున్నారు. దీనిపై యూరోపియన్ దేశాల మీద కూడా ఒత్తిడి తెచ్చి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లోకి ఆ దేశ ద్రవ్యపరపతి విధానం వెళితే పెను ప్రమాదమని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చీఫ్ క్రిస్టీన్ లగార్డే హెచ్చరించారు. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ మార్పు కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై ఆమె ఈ కామెంట్స్ చేశారు.
భారత్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా ఐరోపా దేశాలను అభ్యర్థించినట్టు తెలుస్తోంది. అయితే.. ఐరోపా దేశాలు ఈ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
ఈయూతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, ఈయూ ఉత్పత్తులపై కనీసం 15 శాతం సుంకం విధిస్తామని అన్నారు. ట్రంప్‌తో ఈయూ ప్రెసిడెంట్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి యూరప్ పర్యటనకు వెళ్లారు.
అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్ సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. చర్చలు విఫలమైతే తాము దీటుగా తిప్పికొడతామని ఈయూ, చైనా హెచ్చరించాయి