Home » Elon Musk
Donald Trump-Elon Musk: ఎలాన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. డోజ్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి మస్క్ అగ్రరాజ్య అధ్యక్షుడిపై నేరుగానే విమర్శల దాడికి దిగాడు. అయితే తాజాగా టెస్లా అధినేత అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎక్స్ వేదికగా కొన్ని ట్వీట్లను డిలీట్ చేశాడు. ఇలా ఎందుకు చేశాడంటే..
Elon Musk New Political Party: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు మధ్య గత కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Musk vs Trump: డొనాల్డ్ ట్రంప్.. ఎలన్ మస్క్‌లు మీడియాలో, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారు అయింది.
Elon Musk New Political Party: ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటరవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని బంపరాఫర్ ప్రకటించింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహిత మిత్రుడు, ఇప్పటి వరకూ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్‌మ్‌స్క మధ్య ‘హానీమూన్’ ముగిసింది.
ప్రపంచంలోనే ఇద్దరు దమ్మున్న బిలియనీర్లు.. వీరి మధ్య బంధానికి బ్రొమాన్స్ అని పేరు. అయితే, ఇప్పుడు ఆ స్నేహానికి పూర్తిగా బీటలు వారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహానికి కాలం చెల్లుతోంది.
మస్క్ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ బ్యానన్ అన్నారు. ప్రభుత్వం వెంటనే మస్క్‌పై విచారణ ప్రారంభించాలని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద సంచలన ఆరోపణలు చేసిన ఎలాన్ మస్క్ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా బహిరంగ విమర్శలు చేశారు., తాను తీసుకొచ్చిన బిల్లును మస్క్ విమర్శించడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.