• Home » Education

Education

విద్యార్థులకు విలీన భయం..

విద్యార్థులకు విలీన భయం..

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ హ్యుమన్‌ క్యాప్టల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇన్సియేటీవ్‌(శక్తి)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు..

ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు..

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే

డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే

హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్‌ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్‌ మెమో, టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి.

ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి 6,534 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?

ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది.

ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

నీట్ యూజీ -2026 పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్షలో లోపాలు.. పరీక్షల రద్దు.. ఇలా వరుస పరిణామాలతో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ మార్పులకు..

రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. RRB జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి 3,993 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌

ఉస్మానియా యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఫెయిల్‌ అయ్యింది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అన్నింటిలోనూ అదే పరిస్థితి.

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఐఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.

Bridge course: భారతీయ సంస్కృతిపై విదేశీయులకు బ్రిడ్జి కోర్సు

Bridge course: భారతీయ సంస్కృతిపై విదేశీయులకు బ్రిడ్జి కోర్సు

భారతీయ వారసత్వం - సంస్కృతి అంశంపై పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ విభాగం వారం రోజుల బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి