Share News

ఎయిమ్స్‌లో గ్రూప్‌ బీ, సీ పోస్టులు

ABN , Publish Date - Jun 29 , 2026 | 06:35 AM

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌), న్యూఢిల్లీ - వివిధ ఎయిమ్స్‌లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల నియామకానికి

ఎయిమ్స్‌లో గ్రూప్‌ బీ, సీ పోస్టులు

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌), న్యూఢిల్లీ - వివిధ ఎయిమ్స్‌లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల నియామకానికి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టులు: డైటీషియన్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఈసీజీ టెక్నీషియన్‌ వంటివి మొత్తం 59 రకాలు పోస్టులు ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/తదితరాలు

ఎంపిక: సీబీటీ, స్కిల్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా

(నోటిఫికేషన్‌లో పోస్టులు, ఖాళీల సంఖ్య, అర్హతల

వివరాలు ఉన్నాయి.)

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 3

వెబ్‌సైట్‌: www.aiimsexams.in

Updated Date - Jun 29 , 2026 | 06:36 AM