Home » Dubai
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్‌కు చెందిన సౌత్ ఫార్స్ సహజవాయు రిఫైనరీపై, బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో విమానాశ్రయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది.
దుబాయ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఇంధన ట్యాంకుపై సోమవారం ఇరాన్ డ్రోన్ దాడి జరగడంతో కలకలం రేగింది. ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
యుద్ధంలో ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనికపరంగా, ఆర్థికంగానే కాక..
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.
ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం.
అమెరికాకు చెందిన కీలక విమాన వాహక యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్’పై దాడులు చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్......
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ మరోసారి ముందుకొచ్చారు. దుబాయ్‌లో తలదాచుకుంటున్న పర్యాటకులు, ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాయి. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే..