• Home » Drugs Case

Drugs Case

 Guntur : ఎండీఎంఏ మత్తులో ఇంజనీరింగ్‌ విద్యార్థులు

Guntur : ఎండీఎంఏ మత్తులో ఇంజనీరింగ్‌ విద్యార్థులు

ఎండీఎంఏ ఉన్న 9 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్‌ శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.

 Excise Department : గుంటూరులో ఎండీఎంఏ డ్రగ్స్‌ కలకలం!

Excise Department : గుంటూరులో ఎండీఎంఏ డ్రగ్స్‌ కలకలం!

గతనెల 19న కొకైన్‌ మత్తుమందు వెలుగు చూడగా.. తాజాగా మిథైలీన్‌డైయోక్సీ- ఎన్‌- మెథాంఫెటమిన్‌ (ఎండీఎంఏ) దొరికింది.

Visakhapatnam: విశాఖలో బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం

Visakhapatnam: విశాఖలో బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం

విశాఖ నగరంలోని విశాలాక్షినగర్‌ ప్రాంతంలో కొందరి వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో...

Drugs Seized: క్యాప్సూల్స్ నిండా కొకైన్.. రూ. 40 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Drugs Seized: క్యాప్సూల్స్ నిండా కొకైన్.. రూ. 40 కోట్ల డ్రగ్స్ పట్టివేత

ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఏకంగా సుమారు రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైంది.

Mastan Sai Case: మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ ఎంట్రీ.. ఇక వారిలో గుబులే

Mastan Sai Case: మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ ఎంట్రీ.. ఇక వారిలో గుబులే

Mastan Sai Case: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మస్తాన్ సాయి కేసులోకి నార్కోటిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రధానంగా డ్రగ్స్ పార్టీల వీడియోలపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్ పోలీసులు.. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేయనేదానిపై ఆర తీయనున్నారు.

Shekhar Basha: లావణ్యపై శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు

Shekhar Basha: లావణ్యపై శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు

Shekhar Basha: లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్తాన్ సాయితో ఫోన్ సంభాషణపై స్పందిస్తూ.. ఆయన కేవలం సమాచారం కోసం మాట్లాడినట్లు స్పష్టం చేశారు. లావణ్య ఒక దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు శేఖర్ బాషా.

Hyderabad: డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌.. రూ.5లక్షల విలువగల కొకైన్‌ స్వాధీనం

Hyderabad: డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌.. రూ.5లక్షల విలువగల కొకైన్‌ స్వాధీనం

డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station) పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇజ్జత్‌నగర్‌ అలేఖ్య హోమ్స్‌(Izzatnagar Alekhya Homes)లో నివాసముంటున్న చంద్రపు ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Hyderabad: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

Hyderabad: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

Hyderabad: డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సాఫ్ట్ వేరు ఉద్యోగులతోపాటు వ్యాపారస్తులే లక్ష్యంగా అతడు ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో లైతన దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మస్తాన్‌ సాయిని వారం రోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

KP Chowdhary:  సినీనిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

KP Chowdhary: సినీనిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

KP Chowdhary: డ్రగ్స్ కేసులో సంచలనం సృష్టించిన కేపీ చౌదరి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆనారోగ్య కారణాలతోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి