Home » Donald Trump
మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిసైల్స్ దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు.
రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ కలిసి రూపొందించారు.
అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ స్మారక సభలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది.
ఇరాన్‌తో కొనసాగుతున్న దౌత్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశావహంగా స్పందించారు. అమెరికా, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పర దాడులను నిలిపివేయడంతో శాంతి చర్చల్లో పురోగతి సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా షేర్ చేసిన AI చిత్రాలు సంచలనంగా మారాయి. అమెరికా సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, 'ట్రంప్ 2028' పేరుతో భవిష్యత్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ డిజిటల్ ఆర్ట్ డిజైన్ చేశారు.
ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో అమెరికా వద్ద వైమానిక రక్షణ క్షిపణులు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయనే వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద కావలసిన వాటికంటే, చాలా ఎక్కువ ఆయుధ సంపత్తి ఉందని స్పష్టం చేశారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఇరాన్‌పై మరింత విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇరాన్ ప్రేరేపిత శక్తులు తనను టార్గెట్ చేశాయని తెలిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో తన విమానాన్ని మార్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పుడు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు.