Home » Deputy CM Pawan Kalyan
Pawan Kalyan: రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడదామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి సంవిధాన్ హత్య దివస్‌ను పాటిస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరంగా పోస్టులు పెట్టారు.
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఏపీ కేబినెట్ సమావేశానికి వచ్చిన ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మదురైలో 'మురుగన్ మానాడు'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డీఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని పవన్‌కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan speech Yogandhra: విశాఖ తీరంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతవనికి దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Orders Police YSRCP Threats: పల్నాడు జిల్లా, సత్తెపల్లి పర్యటనలో వైసీపీ పార్టీ నేతలు చంపేస్తాం, నరికేస్తాం అంటూ బహిరంగంగానే విధ్వంసం సృష్టించడంపై.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సినిమా డైలాగ్స్ నిజజీవితంలో ఆచరిస్తామంటే సాధ్యం కాదని.. అలాంటివారి పట్ల కఠినంగా వ్యహరించాలని పోలీసులకు సూచించారు.
'సుపరిపాలనకు ఏడాది' పేరుతో సమగ్ర అభివృద్ధి నివేదికని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రకటించారు. 2019-24 వరకు నియంతృత్వ పాలకుల పాలనలో ఏపీ నలిగిపోయిందని చెప్పారు. జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి దూరమై శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు
గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపిస్తూ, ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీనాయక్ కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.