• Home » Deputy CM Pavan Kalyan

Deputy CM Pavan Kalyan

 పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు

పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు

పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి.

పిడుగుపాటుకు గురై రైతు మృతి.. పవన్ కల్యాణ్ విచారం

పిడుగుపాటుకు గురై రైతు మృతి.. పవన్ కల్యాణ్ విచారం

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతిచెందడం విచారకరమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు

గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు

గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్‌ కల్యాణ్‌ విస్తృత స్థాయి కార్యచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ తాగునీటి పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.

ఆంధ్రా పేపర్‌ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా

ఆంధ్రా పేపర్‌ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా

ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌కు భారీ జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నోటీసులు జారీ చేసింది. పీసీబీ నిర్దేశించిన మార్గదర్శకాలు, పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తూ, లోపాలను సరిదిద్దడంలో విఫలమైందని పేర్కొంటూ రూ.21.01 కోట్ల పర్యావరణ పరిహారం విధించింది.

 గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

ఏపీ పేపర్ మిల్ యాజామాన్యం వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఈ పేపర్ మిల్ నుంచి వచ్చే కాలుష్యంపై సీరియస్ అయ్యారని పేర్కొన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ

సాగునీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ సంతరించుకుంది.

ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌‌తో గోదావరి కాలుష్యం అవుతోంది: పవన్ కల్యాణ్

ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌‌తో గోదావరి కాలుష్యం అవుతోంది: పవన్ కల్యాణ్

ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌ వల్ల రాజమండ్రి గోదావరి కాలుష్యమవుతోందని వ్యాఖ్యానించారు.

ఆ ఘటనపై విచారణ చేపట్టి,  నివేదికను సమర్పించాలి: పవన్ కల్యాణ్

ఆ ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలి: పవన్ కల్యాణ్

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

‘జూ’ల్లో వన్యపాణులను  దత్తత తీసుకోవాలి

‘జూ’ల్లో వన్యపాణులను దత్తత తీసుకోవాలి

వన్యప్రాణుల సంరక్షణ ప్రతిపౌరుడు బాధ్యతగా స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోరారు. విశాఖ జూలో అధునాతన ఇంక్యుబేషన్‌ పద్ధతిలో ఇటీవల 128 కొత్త జీవాలు జన్మించిన నేపథ్యంలో జీవవైవిధ్య పరిరక్షణ చర్యలకు మద్దతుగా విశాఖతో పాటు తిరుపతి జూల్లో జంతువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్

పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో సంబంధిత ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి