Share News

పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు జనసేన కమిటీలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:42 AM

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్‌హాక్‌ కమిటీలు ...

పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు జనసేన కమిటీలు

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్‌హాక్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఈ కమిటీలు నివేదికలను సిద్ధం చేసి, స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్‌ కేంద్ర కమిటీ ద్వారా అధ్యక్షులకు అందిస్తాయి. విజయవాడ మినహా మిగిలిన పార్లమెంట్‌ కమిటీలు ప్రకటించాలని నిర్ణయించారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:42 AM