• Home » Deputy CM Pavan Kalyan

Deputy CM Pavan Kalyan

రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు

రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు

రాయలసీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్‌ అంబానీ

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్‌ అంబానీ

‘ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి.. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి’ అని సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కోరారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

రాయలసీమను నీటి సంరక్షణ రీజియన్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కల్యాణ్

రాయలసీమను నీటి సంరక్షణ రీజియన్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కల్యాణ్

రాయలసీమ రైతుకు పట్టుదల ఎక్కువ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కరవులో ఉన్న నేల నేడు అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందన్నారు.

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చూపిన మార్గంలో నడుద్దాం: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చూపిన మార్గంలో నడుద్దాం: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

నీటిని కలుషితం చేయొద్దు

నీటిని కలుషితం చేయొద్దు

నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.

అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా తూర్పు కనుమల అద్భుతమైన ప్రకృతి ఒడిలో పండే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంపద అయిన అరకు కాఫీని గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

నాటి సంక్షోభానికి.. నేటి సంక్షేమానికి.. తేడా చూడండి!

నాటి సంక్షోభానికి.. నేటి సంక్షేమానికి.. తేడా చూడండి!

‘రెండేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూశారు.. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాన్నీ చూశారు. నాటి విధ్వంసాన్ని చూశారు. నేటి అభివృద్ధిని చూశారు. నాటి సంక్షోభానికి.. నేటి సంక్షేమానికి తేడా చూడండి.

ఆక్వా వ్యర్థాల నుంచి జల వనరులను రక్షించండి

ఆక్వా వ్యర్థాల నుంచి జల వనరులను రక్షించండి

ఆక్వా వ్యర్థాలతో ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జల వనరులను రక్షించేలా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు.

ఏనుగులను అటవీ ప్రాంతాలకు మళ్లించండి

ఏనుగులను అటవీ ప్రాంతాలకు మళ్లించండి

చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

గ్రామాలకు మహర్దశ.. పల్లె పండుగ 3.0 కింద రూ. 11 వేల కోట్లతో పనులు

గ్రామాలకు మహర్దశ.. పల్లె పండుగ 3.0 కింద రూ. 11 వేల కోట్లతో పనులు

పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు నింపనుంది. ఈ నెల 29వ తేదీన పల్లె పండుగ 3.0కి శ్రీకారం చుట్టనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి