• Home » Crude Oil

Crude Oil

ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడాన్ని  స్వాగతించిన ట్రంప్..  ఇంధన ధరలను తగ్గించగలదని వ్యాఖ్య

ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడాన్ని స్వాగతించిన ట్రంప్.. ఇంధన ధరలను తగ్గించగలదని వ్యాఖ్య

ఒపెక్ కూటమి నుంచి వైదొలగాలన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఈ చర్య ప్రపంచ చమురు, గ్యాస్ ధరలను తగ్గించడంలో సహాయపడగలదని అన్నారు.

ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్‌కు లాభమేనా..

ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్‌కు లాభమేనా..

ఒపెక్ నుంచి బయటకు రావాలనే యూఏఈ నిర్ణయం వల్ల చమురు ఉత్పత్తుల్లో, ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. యూఏఈ నిర్ణయం వల్ల భారతదేశం బాగా లాభపడబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆ సడలింపులను కొనసాగించబోము.. యూఎస్ మంత్రి స్పష్టీకరణ

ఆ సడలింపులను కొనసాగించబోము.. యూఎస్ మంత్రి స్పష్టీకరణ

ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన సడలింపులను ఇకపై కొనసాగించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా స్పష్టం చేశారు.

భారత్‌కు చేరిన ఇరాన్ చమురు.. దక్షిణ తీరానికి రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్..

భారత్‌కు చేరిన ఇరాన్ చమురు.. దక్షిణ తీరానికి రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్..

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌కు ఇరాన్ నుంచి మరోసారి చమురు సరఫరా జరుగుతోంది. ఇరాన్‌కు చెందిన డొరేనా అనే భారీ నౌక రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో భారత్ తీరానికి చేరనుంది.

షాకిచ్చిన యూఎస్..  ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు

షాకిచ్చిన యూఎస్.. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు

ఇరాన్‌ ముడి చమురు రంగంపై యూఎస్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. షమ్‌ఖానీ నెట్‌వర్క్‌కు చెందిన పలు సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలను కట్టడి చేసినట్టు యూఎస్ ట్రెజరీ తాజాగా ప్రకటించింది.

హోర్ముజ్ సంక్షోభం.. దేశీయ చమురు సంస్థలకు రోజుకు ఎన్నివేల కోట్ల నష్టమంటే..

హోర్ముజ్ సంక్షోభం.. దేశీయ చమురు సంస్థలకు రోజుకు ఎన్నివేల కోట్ల నష్టమంటే..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. హోర్ముజ్ ద్వారా జరగాల్సిన చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో దేశీయ ప్రభుత్వరంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

హోర్ముజ్‌ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..

హోర్ముజ్‌ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది.

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు.. కేంద్రం

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు.. కేంద్రం

రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పారు.

ముప్పేట దాడిలో గ్లోబల్ మార్కెట్లు.. $200 దాటనున్న క్రూడాయిల్ ధరలు?

ముప్పేట దాడిలో గ్లోబల్ మార్కెట్లు.. $200 దాటనున్న క్రూడాయిల్ ధరలు?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

హోర్ముజ్ జలసంధి దాటిన మరో రెండు నౌకలు

హోర్ముజ్ జలసంధి దాటిన మరో రెండు నౌకలు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం నుంచి భారత్‌కు ఉపశమనం లభిస్తోంది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాటి భారత్‌కు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి