Home » Crime
సృష్టి ఫెర్టిలిటీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ పేరుతో పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు.
బిహార్‌లో హోం గార్డ్ రిక్రూట్మెంట్కు హాజరైన 26 ఏళ్ల మహిళ స్పృహతప్పిపోవడం, అంబులెన్స్‌లోనే ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా, పరదాల మాటున బండరాళ్లు తరలిపోతున్నాయి.
తవణంపల్లె మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఇన్చార్జి ప్రవతీ పరిదా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్తున్న బాలికలపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పటించారని, బాలికను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరిలించామని చెప్పారు.
శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్ కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులను ‘బుల్లెట్ రాజ్’తో అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
దేవదాయ శాఖ భూములకు సంబంధించి జిల్లాలో 1343.17 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయని డీఆర్వో మోహన్‌కుమార్ తెలిపారు.
వివాహితపై లైంగిక దాడి చేసి, ఆమె అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు ఇంజక్షన్ ఎక్కించి బాధితురాలి మరణానికి కారకుడైన ఆర్ఎంపీ డాక్టర్ మహేశ్‌ను గుర్రంపోడు పోలీసులు అరెస్టు చేశారు.
మద్యం మత్తు.. భార్యపై అనుమానం అతడిలో విచక్షణ కోల్పోయేలా చేసింది. కట్టుకున్న భార్యతోపాటు అత్తామామలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ప్రతి ఆరు బోగీలకు ఇద్దరు జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండాలి. కానీ, 24 బోగీలకు కలిపి కేవలం ఇద్దరే ఉంటున్నారు. - రైల్వేలో గస్తీ సిబ్బంది కొరతకు ఇదే నిదర్శనం. ఇది రైళ్లలో చోరీలు, దోపిడీలపై ప్రభావం చూపుతోంది.