Home » Crime News
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన తర్వాత కూడా నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు.
ప్రియుడి మోజులో పడి ఓ యువతి తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్‌తో చంపింది. ఇప్పుడు అదే మత్తు ఇంజెక్షన్‌తో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పిజ్జా డెలివరీ చేస్తూ పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు గురుదీప్ సింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మొగల్ ఖానాల వద్ద ఫర్నిచర్ గోదాముల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో ఫర్నిచర్ కాలి బూడిదైంది.
ప్రియురాలికి సరదాగా పంపిన ప్రాంక్ మెసేజ్ ఓ యువకుడి క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. మద్యం మత్తులో తనను కొందరు కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలికి మెసేజ్ పంపడంతో ఆమె భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఫ్లాట్‌కు చేరుకుని తనిఖీలు చేయగా రూ.30 లక్షలు బయటపడ్డాయి.
ఆ వ్యక్తి పేరు నత్తూలాల్. అతడు 23 ఏళ్ల వయసులో ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ హత్య చేసి పరారయ్యాడు. అప్పట్నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. దాదాపు 42 ఏళ్ల పాటు అతడి కోసం గాలించి తాజాగా పట్టుకున్నారు.
దొంగలు, గంజాయి విక్రేతలు, దోపిడీ ముఠాలను పరిగెత్తించాల్సిన పోలీసులు.. వారితో జత కడుతున్నారు.
పోలవరం జిల్లా చింతూరు మండలం బొడుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
ఒకరికి బదులుగా మరొకరు పదవ తరగతి పరీక్షలను రాసిన కేసులో ఏడుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ.38వేల జరిమానా విధిస్తూ వెంకటగిరి కోర్టు జడ్జి విష్ణువర్మ తీర్పు చెప్పారు.
రేణిగుంటలో గుర్తుతెలియన మృతదేహం కలకలం రేపింది. బాలాజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఆవరణలో ఈ మృతదేహం వెలుగులోకి వచ్చింది. ఇంకుడు గుంత కోసం జేసీబీ సాయంతో తవ్వుతుండగా మట్టిలో డెడ్ బాడీ బయటపడింది.