Home » Cricket
భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తుపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు గిల్ సుదీర్ఘకాలం నాయకత్వం వహిస్తాడని అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.
వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే బలమైన భారత్‌ను ఓడించడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు.
ఇప్పటివరకు 14,278 టెస్టు పరుగులు చేసిన రూట్.. సచిన్ ఆల్ టైమ్ టెస్టు రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సచిన్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు.
ఆసియా క్రీడల క్రికెట్‌లో నేపాల్ సంచలనం సృష్టించింది. గ్రూప్-ఎలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి పోరులో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్‌కు చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది.
కువైత్ జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన కడప జిల్లా రాజంపేట మండలం కుప్పవారిపల్లికి చెందిన నెట్టెం విశ్వతేజకు ఏపీఎన్నార్టీ-కువైత్ శాఖ అభినందనలు తెలిపింది.
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే జహీర్ ఎంపికకు ముందు పలువురు మాజీ క్రికెటర్ల పేర్లను సీఎస్కే యాజమాన్యం పరిశీలించినట్లు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2027 వేలానికి వేదిక ఖరారైంది. ఈసారి వేలాన్ని భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో గోవా వేదికగా మెగా వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఆసియా క్రీడల కోసం జపాన్‌కు వెళ్లిన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆటకు కాస్త విరామం దొరకడంతో షాపింగ్‌కు వెళ్లాడు. తనకు నచ్చిన దిండు కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.
భారత మహిళా క్రికెట్ జట్టు టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వందకు పైగా సిక్సర్లు బాదిన తొలి టీమ్‌గా చరిత్ర సృష్టించింది. హర్మన్ సేన ఈ ఏడాది ఇప్పటికే 110 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పింది.