• Home » Cricket

Cricket

Ind Vs SA: కోల్‌కతా టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమే..!

Ind Vs SA: కోల్‌కతా టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమే..!

సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. తీవ్రమైన మెడ నొప్పి కారణంగా అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఈ టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమమే అని సమాచారం.

IPL 2026: ఎవరి పర్సులో ఎంతుంది?

IPL 2026: ఎవరి పర్సులో ఎంతుంది?

ఐపీఎల్ 2026లో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్, రిలీజ్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీల పర్సుల్లో ఎంత డబ్బు ఉంది.. ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకుందాం.

IPL 2026: సీఎస్కే కెప్టెన్ ఎవరంటే?

IPL 2026: సీఎస్కే కెప్టెన్ ఎవరంటే?

ట్రేడ్ డీల్ ద్వారా సీఎస్కే జట్టు జడేజాను వదులుకొని సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నై జట్టు తదుపరి కెప్టెన్ సంజూనే అని వస్తున్న వార్తలపై సీఎస్కే క్లారిటీ ఇచ్చింది.

IPL 2026: ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?

IPL 2026: ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియకు నేడే ఆఖరి గడువు. దీంతో ఫ్రాంచైజీలు ఎవరిని రిలీజ్, రిటైన్ చేస్తున్నాయనే దాని గురించి లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి.

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ సేన ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.

Sanju Samson: సీఎస్కేకి వెళ్లడంపై స్పందించిన సంజూ

Sanju Samson: సీఎస్కేకి వెళ్లడంపై స్పందించిన సంజూ

ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కే జట్టు జడేజాను వదిలి సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడటంపై సంజూ శాంసన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.

Rishabh Pant: సెహ్వాగ్ రికార్డు బ్రేక్!

Rishabh Pant: సెహ్వాగ్ రికార్డు బ్రేక్!

దాదాపు నాలుగు నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ సౌతాఫ్రికాతో టెస్ట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Sachin Tendulkar: క్రికెట్‌లోకి సచిన్‌ అరంగేట్రం ఈరోజే!

Sachin Tendulkar: క్రికెట్‌లోకి సచిన్‌ అరంగేట్రం ఈరోజే!

నవంబర్ 15, 1989లో 16 ఏళ్ల వయసులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2013లో ఇదే రోజున ఆయన చివరి మ్యాచ్ ఆడటం విశేషం.

IPL 2026: అది మాకు కఠినమైన నిర్ణయమే: సీఎస్కే సీఈవో

IPL 2026: అది మాకు కఠినమైన నిర్ణయమే: సీఎస్కే సీఈవో

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదిలి సంజూ శాంసన్‌ను ట్రేడ్‌లో సొంతం చేసుకుంది. ఈ నిర్ణయం తమకు కఠినమైనదని, కానీ తప్పలేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.

Ind A Vs UAE: ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ.. విజృంభించిన భారత్.. యూఏఈ లక్ష్యం ఎంతంటే..

Ind A Vs UAE: ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ.. విజృంభించిన భారత్.. యూఏఈ లక్ష్యం ఎంతంటే..

యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ టీమ్ భారీ స్కోరు సాధించింది. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ విజృంభించడంతో ప్రత్యర్థికి భారత్ 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి