• Home » Cricket World Cup

Cricket World Cup

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

అండర్-19 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

BCB Controversy: పంతం నెగ్గించుకున్న బంగ్లా క్రికెటర్లు.. కీలక అధికారి తొలగింపు

BCB Controversy: పంతం నెగ్గించుకున్న బంగ్లా క్రికెటర్లు.. కీలక అధికారి తొలగింపు

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, ఆర్థిక సంఘ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం బుధవారం బంగ్లా ప్లేయర్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన ప్లేయర్లు.. నజ్ముల్‌ను బోర్డు నుంచి తొలగించకపోతే బంగ్లాదేశ్‌ ప్రీమియర్ లీగ్‌(బీపీఎల్), అంతర్జాతీయ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వారి డిమాండ్స్ కు తలొగ్గిన బీసీబీ.. నజ్ముల్ ను తొలగించింది.

Richa Ghosh: జనాలు మమ్మల్ని గుర్తు పడుతున్నారు.. వరల్డ్ కప్ విజయంపై రిచా ఘోష్

Richa Ghosh: జనాలు మమ్మల్ని గుర్తు పడుతున్నారు.. వరల్డ్ కప్ విజయంపై రిచా ఘోష్

ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతుంది. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిచా ఘోష్‌ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఆమె వరల్డ్‌ కప్‌ విజయం గురించి మాట్లాడింది.

T20 WC: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

T20 WC: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్-పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.

Harmanpreet Reveals Her Favourite: తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పిన హర్మన్ ప్రీత్ కౌర్

Harmanpreet Reveals Her Favourite: తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పిన హర్మన్ ప్రీత్ కౌర్

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని హర్మన్ రివీల్ చేసింది.

Harmanpreet Kaur: హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

Harmanpreet Kaur: హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.

Sunil Gavaskar: 1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్

Sunil Gavaskar: 1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్

47 ఏళ్ల తర్వాత టీమిండియా మహిళలు వన్డే ప్రపంచ కప్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంతో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.

City of Dreams: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై!

City of Dreams: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై!

క్రికెట్ చరిత్రలో ముంబై వేదికగా ఎన్నో చారిత్రాత్మకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 2011 ప్రపంచ కప్ నుంచి ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ వరకు ఎన్నో మరువలేని జ్ఞాపకాలు, గుర్తులు ఉన్నాయి.

Harmanpreet Kaur: హర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా?

Harmanpreet Kaur: హర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా?

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్‌ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.

Women's cricket team: మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

Women's cricket team: మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచకప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి