Share News

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-జింబాబ్వే మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - Feb 26 , 2026 | 06:35 PM

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-జింబాబ్వే మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-జింబాబ్వే మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
India vs Zimbabwe live

Live News & Updates

  • Feb 26, 2026 22:36 IST

    IND vs ZIM LIVE: పోరాడి ఓడిన జింబాబ్వే.. భారత్ ఘన విజయం

    • హాఫ్ సెంచరీతో చెలరేగిన బెన్నెట్(97*)

    • 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసిన జింబాబ్వే

    • 72 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

    • అర్ష్‌దీప్ సింగ్‌కు 3 వికెట్లు

    • తలొక వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబే

  • Feb 26, 2026 22:31 IST

    IND vs ZIM LIVE: ఎట్టకేలకు వికెట్ తీసిన దూబే

    • ఆరో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

    • దూబే వేసిన 19.3వ బంతికి సంజుకి క్యాచ్ ఇచ్చిన ముసెకివా(7)

    • 173 పరుగుల వద్ద ఆరో వికెట్ డౌన్

    • ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 20

  • Feb 26, 2026 22:22 IST

    IND vs ZIM LIVE: అర్ష్‌దీప్‌కు మూడో వికెట్.. మున్యోంగ ఔట్

    • అర్ష్‌దీప్ బౌలింగ్‌లో మున్యోంగ(11) క్లీన్ బౌల్డ్

    • 162 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

  • Feb 26, 2026 22:22 IST

    IND vs ZIM LIVE: సెంచరీ దిశగా బెన్నెట్(84*)

    • హార్దిక్ వేసిన 18వ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • మూడో బంతికి బౌండరీ బాదిన బెన్నెట్(84*)

    • 18 ఓవర్లు పూర్తి.. జింబాబ్వే స్కోర్ 161/4

  • Feb 26, 2026 22:15 IST

    IND vs ZIM LIVE: బర్ల్ ఔట్

    • అర్ష్‌దీప్ సింగ్‌కు రెండో వికెట్

    • 16.4వ బంతికి బర్ల్(0) ఎల్బీడబ్య్లూ

  • Feb 26, 2026 22:10 IST

    IND vs ZIM LIVE: కెప్టెన్ సికందర్(31) ఔట్

    • అర్ష్‌దీప్ సింగ్ వేసిన 16.2వ బంతికి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చిన సికందర్ రజా(31)

    • 72 పరుగుల భాగస్వామ్యానికి తెరదించిన అర్ష్‌దీప్ సింగ్

    • 144 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి జింబాబ్వే

  • Feb 26, 2026 22:10 IST

    IND vs ZIM LIVE: సికందర్ రజా ఆన్ ఫైర్

    • వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్లో వచ్చిన పరుగులు 13

    • సిక్సర్, బౌండరీ బాదిన సికందర్ రజా(31*)

    • మరో ఎండ్‌లో బెన్నెట్(78*)

    • 16 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 144/2

  • Feb 26, 2026 22:07 IST

    IND vs ZIM LIVE: 26 పరుగులు సమర్పించుకున్న దూబే

    • శివం దూబే వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు 26

    • రెండు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదిన బెన్నెట్(78*)

    • మరో ఎండ్‌లో సికందర్ రజా(25*)

    • మూడు వైడ్లు, నో బాల్ వేసిన దూబే

    • 15 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 137/2

  • Feb 26, 2026 21:57 IST

    IND vs ZIM LIVE: దూకుడు పెంచిన సికందర్ రజా(19*)

    • 14వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 8

    • నాలుగో బంతికి బౌండరీ బాదిన సికందర్ రజా(19*)

    • మర ఎండ్‌లో బెన్నెట్(56*)

    • 14 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 105/2

  • Feb 26, 2026 21:51 IST

    IND vs ZIM LIVE: బెన్నెట్ హాఫ్ సెంచరీ

    • సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్నెట్(52*)

    • ఈ ప్రపంచ కప్‌లో బెన్నెట్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ

  • Feb 26, 2026 21:47 IST

    IND vs ZIM LIVE: ఆచితూచి ఆడుతున్న బ్యాటర్లు

    • అక్షర్ పటేల్ వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో బెన్నెట్(45*), సికందర్(4*)

    • 11 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 78/2

  • Feb 26, 2026 21:41 IST

    IND vs ZIM LIVE: జింబాబ్వే రెండో వికెట్ డౌన్

    • వరుణ్ చక్రవర్తి వేసిన పదో ఓవర్ మూడో బంతికి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చిన మైయర్స్(6*)

    • 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

    • క్రీజులోకి కెప్టెన్ సికందర్ రజా

  • Feb 26, 2026 21:40 IST

    IND vs ZIM LIVE: బెన్నెట్ దూకుడు

    • అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో వచ్చిన పరుగులు 19

    • రెండు సిక్సర్లు, బౌండరీ బాదిన బెన్నెట్(42*)

    • మరో ఎండ్‌లో మైయర్స్(5*)

    • 9 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 70/1

  • Feb 26, 2026 21:37 IST

    IND vs ZIM LIVE: కట్టుదిట్టమైన బౌలింగ్

    • బుమ్రా వేసిన ఎనిమిదో ఓవర్లో వచ్చిన పరుగులు 3

    • క్రీజులో బెన్నెట్(25*), మైయర్స్(3*)

    • 8 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 51/1

  • Feb 26, 2026 21:30 IST

    IND vs ZIM LIVE: అక్షర్‌కు వికెట్

    • తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే

    • ఏడో ఓవర్ రెండో బంతికి ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చిన మారుమని(20)

    • 44 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే

  • Feb 26, 2026 21:27 IST

    IND vs ZIM LIVE: బెన్నెట్‌కు లైఫ్

    • వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • తొలి బంతికే సిక్సర్ బాదిన మారుమని(20*)

    • బెన్నెట్(23*) ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేసిన రింకు

    • 6 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 44/0

  • Feb 26, 2026 21:22 IST

    IND vs ZIM LIVE: 5 ఓవర్లు పూర్తి.. జింబాబ్వే స్కోర్ 33/0

    • బుమ్రా వేసిన ఐదో ఓవర్లో వచ్చిన పరుగులు 8

    • రెండు బౌండరీలు బాదిన బెన్నెట్(21*)

    • మరో ఎండ్‌లో మారుమని(11*)

  • Feb 26, 2026 21:18 IST

    IND vs ZIM LIVE: నిలకడగా ఆడుతున్న జింబాబ్వే ఓపెనర్లు

    • హార్దిక్ పాండ్య వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • క్రీజులో బెన్నెట్(13*), మారుమని(11*)

    • 4 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 25/0

  • Feb 26, 2026 21:14 IST

    IND vs ZIM LIVE: బెన్నెట్ బౌండరీ

    • అర్ష్‌దీప్ వేసిన మూడో ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • ఆఖరి బంతికి బౌండరీ బాదిన బెన్నెట్(8*)

    • మరో ఎండ్‌లో మారుమని(10*)

    • 3 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 19/0

  • Feb 26, 2026 21:08 IST

    IND vs ZIM LIVE: ఆచితూచి ఆడుతున్న బ్యాటర్లు

    • హార్దిక్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే భారీ సిక్సర్ బాదిన మారుమణి(7*)

    • మరో ఎండ్‌లో బెన్నెట్(3*)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • 2 ఓవర్లకు జింబాబ్వే స్కోర్ 10/0

  • Feb 26, 2026 21:03 IST

    IND vs ZIM LIVE: కట్టుదిట్టమైన బౌలింగ్

    • అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 4

    • క్రీజులో బెన్నెట్(3*), మారుమణి(1*)

    • తొలి ఓవర్‌కు జింబాబ్వే స్కోర్ 4/0

  • Feb 26, 2026 21:00 IST

    IND vs ZIM LIVE: జింబాబ్వే ఛేదన ప్రారంభం

    • క్రీజులోకి బెన్నెట్, మారుమణి

    • తొలి ఓవర్ వేస్తోన్న అర్ష్‌దీప్ సింగ్

  • Feb 26, 2026 20:48 IST

    IND vs ZIM LIVE: భారత్ భారీ స్కోర్.. జింబాబ్వే టార్గెట్ 257

    • ఎవాన్స్ వేసిన ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 15

    • రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్(50*)

    • తిలక్ వర్మ(44*) నాటౌట్

    • 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసిన టీమిండియా

    • హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ(55)

    • రాణించిన సూర్య(33), ఇషాన్ కిషన్(38), సంజు(24)

    • జింబాబ్వే బౌలర్లలో ఎంగర్వ, ముజరబాని, సికందర్, మపోసాలకు తలొక వికెట్

    • జింబాబ్వే విజయ లక్ష్యం 257 పరుగులు

  • Feb 26, 2026 20:42 IST

    IND vs ZIM LIVE: తిలక్ వర్మ ఆన్ ఫైర్!

    • ఎంగర్వ వేసిన 19వ ఓవర్లో వచ్చిన పరుగులు 21

    • వరుసగా రెండు సిక్సర్లు బాదిన తిలక్ వర్మ(43*)

    • బౌండరీ బాదిన హార్దిక్ పాండ్య(36*)

    • 19 ఓవర్లకు టీమిండియా స్కోర్ 241/4

  • Feb 26, 2026 20:36 IST

    IND vs ZIM LIVE: పరుగులు పెడుతున్న స్కోర్ బోర్డు

    • 18వ ఓవర్ వేసిన ముజరబాని

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 19

    • తొలి బంతికే భారీ సిక్సర్ బాదిన హార్దిక్ పాండ్య(31*)

    • సిక్సర్, బౌండరీ బాదిన తిలక్ వర్మ(28*)

    • 18 ఓవర్లకు టీమిండియా స్కోర్ 220/4

  • Feb 26, 2026 20:31 IST

    IND vs ZIM LIVE: 200 దాటిన టీమిండియా స్కోర్

    • చెలరేగి ఆడుతున్న భారత బ్యాటర్లు

    • ఎవాన్స్ వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 14

    • బౌండరీ బాదిన హార్దిక్ పాండ్య(23*)

    • సిక్సర్ బాదిన తిలక్ వర్మ(17*)

    • 17 ఓవర్లకు టీమిండియా స్కోర్ 201/4

  • Feb 26, 2026 20:26 IST

    IND vs ZIM LIVE: 16 ఓవర్లు పూర్తి.. టీమిండియా స్కోర్ 187/4

    • ముజరబాని వేసిన 16వ ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • మూడో బంతికి బౌండరీ బాదిన తిలక్ వర్మ(11*)

    • మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్య(16*)

  • Feb 26, 2026 20:20 IST

    IND vs ZIM LIVE: టీమిండియా నాలుగో వికెట్ డౌన్

    • ఎంగర్వ వేసిన 14.5 ఓవర్లో ముసికివాకు క్యాచ్ ఇచ్చిన సూర్య(33)

    • 172 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి తిలక్ వర్మ

  • Feb 26, 2026 20:13 IST

    IND vs ZIM LIVE: హార్దిక్ భారీ సిక్సర్

    • బర్ల్ వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • ఈ ఓవర్లో రెండో బంతికి భారీ సిక్సర్ బాదిన హార్దిక్ పాండ్య(9*)

    • మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్(25*)

    • 14 ఓవర్లకు టీమిండియా స్కోర్ 161/3

  • Feb 26, 2026 20:06 IST

    IND vs ZIM LIVE: ప్చ్.. అభిషేక్(55) ఔట్

    • మపోసా వేసిన 12.5 ఓవర్లో సికందర్ రాజాకి క్యాచ్ ఇచ్చిన అభిషేక్(55)

    • 150 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి హార్దిక్ పాండ్య

  • Feb 26, 2026 20:01 IST

    IND vs ZIM LIVE: సూర్య దూకుడు

    • దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(13*)

    • మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ(51*)

    • ఎవాన్స్ వేసిన 12వ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • 12 ఓవర్లకు టీమిండియా స్కోర్ 134/2

  • Feb 26, 2026 19:54 IST

    IND vs ZIM LIVE: ఇషాన్(38) ఔట్

    • టీమిండియా రెండో వికెట్ డౌన్

    • ఎంగర్వ వేసిన 11వ ఓవర్ నాలుగో బంతికి సికందర్‌కు క్యాచ్ ఇచ్చిన ఇషాన్(38)

    • 120 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్

  • Feb 26, 2026 19:52 IST

    IND vs ZIM LIVE: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

    • 26 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న అభిషేక్(50*)

  • Feb 26, 2026 19:22 IST

    IND vs ZIM LIVE: టీమిండియాకు షాక్.. సంజు(24) ఔట్

    • ముజరబానికి తొలి వికెట్

    • నాలుగో ఓవర్ నాలుగో బంతికి ర్యాన్ బర్ల్‌కి క్యాచ్ ఇచ్చిన సంజు(24)

    • 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి ఇషాన్ కిషన్

  • Feb 26, 2026 19:19 IST

    IND vs ZIM LIVE: జోరుగా.. హుషారుగా..!

    • చెలరేగుతున్న టీమిండియా ఓపెనర్లు

    • మపోసా వేసిన మూడో ఓవర్లో వచ్చిన పరుగులు 23

    • ఈ ఓవర్లో ఓ భారీ సిక్సర్, రెండు ఫోర్లు బాదిన అభిషేక్ శర్మ(16)

    • బౌండరీ బాదిన సంజు శాంసన్(23)

    • నో బాల్, రెండు వైడ్లు వేసిన మపోసా

    • 3 ఓవర్లకు టీమిండియా స్కోర్ 46/0

  • Feb 26, 2026 19:11 IST

    IND vs ZIM LIVE: సంజు శాంసన్ భారీ సిక్సర్

    • ముజరబాని వేసిన రెండో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన సంజు(18)

    • అభిషేక్ శర్మ(1)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • 2 ఓవర్లకు భారత్ స్కోర్ 23/0

  • Feb 26, 2026 19:06 IST

    IND vs ZIM LIVE: సంజు దూకుడు

    • ఎంగర్వ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 13

    • సిక్సర్, బౌండరీ బాదిన సంజు శాంసన్(9)

    • మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ(0)

    • తొలి ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోర్ 13/0

  • Feb 26, 2026 19:01 IST

    IND vs ZIM LIVE: టీమిండియా బ్యాటింగ్

    • క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్

    • స్ట్రైకింగ్ తీసుకున్న సంజు

    • తొలి ఓవర్ వేస్తోన్న ఎంగర్వ

  • Feb 26, 2026 18:47 IST

    IND vs ZIM LIVE: ఓపెనర్‌గా బరిలోకి సంజు

    • సంజు శాంసన్ విషయంలో టీమిండియా కీలక నిర్ణయం

    • ఓపెనర్‌గా అభిషేక్ శర్మతో పాటు బరిలోకి దిగనున్న సంజు శాంసన్

    • వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్

  • Feb 26, 2026 18:42 IST

    IND vs ZIM LIVE: జింబాబ్వే తుది జట్టు:

    • మారుమణి(వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), తాషింగా, బ్రాడ్ ఎవాన్స్, మపోసా, బ్లెస్సింగ్ మజురబని, ఎంగర్వ

  • Feb 26, 2026 18:40 IST

    IND vs ZIM LIVE: భారత తుది జట్టు:

    • సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా

  • Feb 26, 2026 18:38 IST

    IND vs ZIM LIVE: సంజు శాంసన్‌కు అవకాశం

    • భారత తుది జట్టులో రెండు మార్పులు

    • వాషింగ్టన్ స్థానంలో ఆడనున్న అక్షర్ పటేల్‌

    • రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్‌కు ఛాన్స్

  • Feb 26, 2026 18:35 IST

    IND vs ZIM LIVE: టాస్ నెగ్గిన జింబాబ్వే

    • చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్-జింబాబ్వే మ్యాచ్

    • టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా