• Home » CM Stalin

CM Stalin

CM Stalin: ఇలా ఉంటే కుదరదు.. వారానికి 4 రోజులు ప్రజలతో గడపండి

CM Stalin: ఇలా ఉంటే కుదరదు.. వారానికి 4 రోజులు ప్రజలతో గడపండి

వారానికి నాలుగురోజుల పాటు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకేకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం స్టాలిన్‌న జరిగింది.

CM Stalin: ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే మా పథకాలు

CM Stalin: ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే మా పథకాలు

రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు.

CM Stalin: గుర్తుపెట్టుకోండి..  నా నిర్ణయాలు... దీర్ఘకాలిక ప్రయోజనాలు

CM Stalin: గుర్తుపెట్టుకోండి.. నా నిర్ణయాలు... దీర్ఘకాలిక ప్రయోజనాలు

స్టాలిన్‌ అంటేనే ‘మేన్‌ ఆఫ్‌ స్టీల్‌’ అనేలా తాను తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉంటాయని, అంతే కాకుండా కార్యసాధనలో తనకు పట్టుదల ఎక్కువేనని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు.

CM Stalin: ఎన్నికలయ్యే వరకు నో రెస్ట్‌..

CM Stalin: ఎన్నికలయ్యే వరకు నో రెస్ట్‌..

అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘విశ్రాంతి’ అనే మాట మరిచి, పార్టీ కోసం ముమ్మరంగా ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

CM Stalin: ఓట్ల చోరీపై అప్రమత్తంగా ఉండండి..

CM Stalin: ఓట్ల చోరీపై అప్రమత్తంగా ఉండండి..

బిహార్‌ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ - సర్‌) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్‌ బూత్‌ ఇన్‌ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

CM Stalin Request: పరిశ్రమల్ని ఆదుకోండి

CM Stalin Request: పరిశ్రమల్ని ఆదుకోండి

అమెరికా విధించిన సుంకాల ప్రభావం తమిళనాడులోని సముద్ర ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి..

CM Stalin: ప్రపంచ అయ్యప్ప సంగమానికి సీఎం స్టాలిన్‌కు ఆహ్వానమా?

CM Stalin: ప్రపంచ అయ్యప్ప సంగమానికి సీఎం స్టాలిన్‌కు ఆహ్వానమా?

మొట్టమొదటి ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కేరళ సీఎం విజయన్‌పై బీజేపీ మండిపడింది.

MK Stalin: ప్రమాదం అంచుల్లో రాజ్యాంగం

MK Stalin: ప్రమాదం అంచుల్లో రాజ్యాంగం

ప్రస్తుతం దేశంలో సమాఖ్యవాదం, రాజ్యాంగం ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని, తనను గెలిపిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు...

CM Stalin: కేంద్రమా.. ఇది న్యాయమా..

CM Stalin: కేంద్రమా.. ఇది న్యాయమా..

కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించేదిశగా ఎన్నో కమిటీలు ఏర్పాటైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించివేయడమే పనిగా పెట్టుకుందని, జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టడం భావ్యమేనా అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు.

Vijay: మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ

Vijay: మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ

తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్‌ ప్రకటించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి