Home » China
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంలో.. కొద్ది రోజులుగా ఇరాన్ దీటుగా స్పందిస్తోంది. భారీ ఆయుధాలతో విరుచుకుపడుతూ మధ్యప్రాచ్య దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. మరి ఇరాన్ వినియోగిస్తున్న ఈ భారీ ఆయుధ సామగ్రి వెనుక చైనా హస్తం ఉందా? మీడియా నివేదికలు ఏమంటున్నాయి.? ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.
ఓ యువకుడు పిల్లులకు తిండి పెట్టి ఏకంగా 20 లక్షల రూపాయలు సంపాదించాడు. అది కూడా కేవలం 20 రోజుల్లోనే ఇంత మొత్తాన్ని సంపాదించాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.
ఇరాన్‌పై అమెరికా నేతృత్వంలో జరుగుతున్న దాడులను చైనా ఖండించింది. కాల్పులను తక్షణం కట్టిపెట్టి చర్చలకు దిగాలని సూచించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్‌ను కాపాడటంలో చైనా గగనతల రక్షణ వ్యవస్థ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా భారత దళాల దాడులను చైనా వ్యవస్థ అడ్డుకోలేకపోయిందని తెలుస్తోంది.
టెక్నాలజీ విషయంలో చైనా ప్రపంచ దేశాలకు దాటేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా చైనా హ్యూమనాయిడ్ రోబోలు చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనే అందుకు నిదర్శనం...
చైనా మరోసారి తమ అంతరిక్ష విమానం షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత కొంతకాలంగా చైనా అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. షెన్‌లాంగ్‌ను చైనా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. దీంతో బరువు తగ్గించుకోవడం కోసం ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా జిహ్వను అదుపులో పెట్టుకోలేకపోతే బరువు తగ్గడం అసాధ్యం.
పిస్తా పప్పును ఎంతో కలర్‌ఫుల్‌గా ప్యాక్ చేశారు. ఈ ప్యాకింగ్ చూస్తే.. వెంటనే కొనేయాలి అనిపించేలా సెట్ చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. దీని మాటున పెద్ద మోసం బయటపడింది. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే..
పడేసిన సిమ్ కార్డుల నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ.27 లక్షల విలువ చేసే బంగారం తీశాడు. ఇందుకోసం అతడు చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలితం దక్కింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ట్రంప్ తెలిపారు.