China Military Parade: చైనా ఆయుధ ప్రదర్శన.. అందుకేనా..?
ABN, Publish Date - Sep 04 , 2025 | 09:15 PM
అమెరికాకు సవాల్ విసిరేందుకు, తాను ఓ సూపర్ పవర్ అని చెప్పేందుకు తహతహలాడుతోంది చైనా. ఈ భూమండలంపై ఏ ప్రాంతం పైన అయినా తాము దాడి చేయగలమని చెప్పేందుకు ప్రయత్నించింది. బీజింగ్‌లో తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది.
అమెరికాకు సవాల్ విసిరేందుకు, తాను ఓ సూపర్ పవర్ అని చెప్పేందుకు తహతహలాడుతోంది చైనా. ఈ భూమండలంపై ఏ ప్రాంతం పైన అయినా తాము దాడి చేయగలమని చెప్పేందుకు ప్రయత్నించింది. బీజింగ్‌లో తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. అణు క్షిపణులు, టాప్ గన్స్, ఇతర ఆయుధాలతో ప్రదర్శన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సహా ప్రముఖులంతా హాజరయ్యారు. డ్రాగన్ సాయుధ సంపత్తిని చూసి ఆశ్చర్యపోయారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Sep 04 , 2025 | 09:15 PM