Home » Chess
ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆడేదీలేనిది ఇంకా నిర్ణయించుకోలేదని కోనేరు హంపి తెలిపింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో సైప్ర్‌సలోని...
ప్రేగ్ చెస్ ఫెస్టివల్‌లో భారత జీఎం అరవింద్ చిదంబరం కాంస్యం దక్కించుకొన్నాయి...
భారత నెంబర్‌వన్ ఆటగాడు అర్జున్ ఇరిగేసికి గ్రాండ్ చెస్ టూర్‌లో మరోసారి అన్యాయం జరిగింది. మొత్తం 9 మంది ఆటగాళ్లు మాత్రమే...
2025.. ముగింపుకి వచ్చేసింది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. క్రీడా రంగంలో సీనియర్లకు ధీటుగా ఎంతో మంది యువ సంచలనాలను ఈ ఏడాది మనందరికి పరిచయం చేసింది. స్వర్ణ పతకాలను దేశానికి అందించిన వారెవరో.. వారు సాధించిన ఘనతలేంటో చూద్దాం..
ప్రపంచ నంబర్‌వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ మరోసారి నియంత్రణ కోల్పోయాడు. బ్లిట్జ్ ఛాంపియన్ షిప్‌లో అర్జున్ ఇరిగేశితో ఓటమి అనంతరం.. పిడికిలితో బల్లను గుద్ది అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తాచాటి అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఫణికుమార్, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్ ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే..అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రతిభను చాటాడు.
చెస్ ప్రపంచంలో 16 ఏళ్ల యువ అమెరికన్ అభిమన్యు మిశ్రా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌ను క్లాసికల్ చెస్ గేమ్‌లో ఓడించి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీని వరల్డ్ చాంపియన్ గుకేష్ విజయంతో ఆరంభించగా....
గుకేశ్ ప్రస్తుతం అత్యంత గొప్ప ప్లేయర్ ఏమీ కాదని చెస్ లెజెండ్ గ్యారీ క్యాస్పరోవ్ అన్నారు. ఇతర ఆటగాళ్లపై అతడు తన ఆధిపత్యాన్ని ఇంకా రుజువు చేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
సాధారణంగా 10 ఏళ్ల చిన్నారి అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది స్కూల్‌కి వెళ్లడం, ఆటలు ఆడటం, కార్టూన్లు చూడడం. కానీ బోధనా శివానందన్ అనే ఈ చిన్నారి మాత్రం తన చెస్ ఆట తీరుతో మాయ చేస్తోంది. చిన్న వయసులోనే అద్భుతమైన విజయాలు సాధిస్తూ వార్తల్లో నిలిచింది.