ప్రాగ్ చెస్‌లో అరవింద్‌కు కాంస్యం
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:27 AM
ప్రేగ్ చెస్ ఫెస్టివల్‌లో భారత జీఎం అరవింద్ చిదంబరం కాంస్యం దక్కించుకొన్నాయి...
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ప్రేగ్ చెస్ ఫెస్టివల్‌లో భారత జీఎం అరవింద్ చిదంబరం కాంస్యం దక్కించుకొన్నాయి. గుకేష్ 9వ స్థానంలో నిలిచి నిరాశపర్చాడు. ఉజ్బెకిస్థాన్ జీఎం అబ్దురుస్తోవ్ (6) స్వర్ణం నెగ్గాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్