• Home » Chess

Chess

ఆసియా చెస్‌ విజేత హారిక

ఆసియా చెస్‌ విజేత హారిక

ద్రోణవల్లి హారిక ఆసియా ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప టైటిళ్లు సొంతం చేసుకుంది. హాంకాంగ్‌లో జరిగిన...

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్‌

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్‌

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు...

చెస్‌ ఒలింపియాడ్‌ జట్టులో హంపి, అర్జున్‌

చెస్‌ ఒలింపియాడ్‌ జట్టులో హంపి, అర్జున్‌

ఫిడే ఒలింపియాడ్‌లో తలపడే భారత పురుషులు, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. మహిళల జట్టులో హంపి, పురుషుల్లో అర్జున్‌ బరిలోకి దిగుతున్నారు...

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్ ఆనంద్

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్ ఆనంద్

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

రన్నరప్‌ రిత్విక్‌

రన్నరప్‌ రిత్విక్‌

ఫ్రాన్స్‌లో జరిగిన మెన్యూరెస్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ రాజవరం రాజా రిత్విక్‌ రన్నర్‌పగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో రిత్విక్‌ ఏడు పాయింట్లు...

ప్రపంచ ఛాంపియన్‌గా నిలవకపోవడమే మంచిది: గుకేశ్

ప్రపంచ ఛాంపియన్‌గా నిలవకపోవడమే మంచిది: గుకేశ్

ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఎంతోమంది కల. కానీ ఆ ఘనతను సాధించిన తర్వాత వచ్చే మానసిక ఒత్తిడి గురించి గుకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టైటిల్ గెలవకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు.

సీఎం విజయ్‌కు ప్రజ్ఞానంద ‘చెక్‌’

సీఎం విజయ్‌కు ప్రజ్ఞానంద ‘చెక్‌’

నార్వే చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ అభినందించారు. ప్రజ్ఞానంద తన...

నార్వే చెస్ టోర్నీలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..

నార్వే చెస్ టోర్నీలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో చారిత్రక ఘనత సాధించాడు. నార్వే 2026 చెస్ టోర్నమెంట్‌ క్లాసిక్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద చెక్‌

కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద చెక్‌

నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు భారత స్టార్‌ ప్రజ్ఞానంద చెక్‌ చెప్పాడు. 8వ రౌండ్‌లో నల్ల పావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద 50వ ఎత్తులో కార్ల్‌సన్‌ను ఓడించి...

ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద

ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ నంబర్ వన్ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్ 2026 టోర్నీలో క్లాసికల్ విభాగంలో కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి