రన్నరప్ రిత్విక్
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:21 AM
ఫ్రాన్స్‌లో జరిగిన మెన్యూరెస్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షి్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ రాజవరం రాజా రిత్విక్ రన్నర్‌పగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో రిత్విక్ ఏడు పాయింట్లు...
మెన్యూరెస్ చెస్
మెన్యూరెస్: ఫ్రాన్స్‌లో జరిగిన మెన్యూరెస్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షి్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ రాజవరం రాజా రిత్విక్ రన్నర్‌పగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో రిత్విక్ ఏడు పాయింట్లు సాధించి, త్రుటిలో టైటిల్ కోల్పోయి ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి భారత్‌కే చెందిన జీఎం రోహిత్ కృష్ణ, రిత్విక్ ఇద్దరు చెరో ఏడు పాయింట్లతో సమంగా నిలవగా టైబ్రేక్ స్కోరు ఆధారంగా కృష్ణను విజేతగా ప్రకటించారు. స్థానిక జీఎం ఒమెల్జా ఆర్టెమ్ (6.5 పాయింట్లు) కాంస్యం దక్కించుకున్నాడు.
99వ భారత్ జీఎంగా రత్నవేల్
కోయంబత్తూరుకు చెందిన వీ.ఎ్‌స.రత్నవేల్ గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించాడు. గువాహటి స్మార్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఓపెన్‌లో రత్నవేల్ 2500 ఎలో రేటింగ్ మార్క్‌ను చేరుకొని, భారత 99వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!