ఆసియా చెస్ విజేత హారిక
ABN , Publish Date - Jul 31 , 2026 | 02:59 AM
ద్రోణవల్లి హారిక ఆసియా ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షి్‌ప టైటిళ్లు సొంతం చేసుకుంది. హాంకాంగ్‌లో జరిగిన...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ద్రోణవల్లి హారిక ఆసియా ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షి్‌ప టైటిళ్లు సొంతం చేసుకుంది. హాంకాంగ్‌లో జరిగిన ఈ పోటీల బ్లిట్జ్ విభాగంలో హారిక మొత్తం 13 రౌండ్లు పూర్తయ్యేసరికి 10.5 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. అలాగే ర్యాపిడ్ విభాగంలో మొత్తం 11 రౌండ్లు ముగిసేసరికి 8.5 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. పురుషుల విభాగంలో కేరళ జీఎం గౌతం కృష్ణ రెండు విభాగాల్లోనూ రన్నర్‌పగా నిలవడం విశేషం.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్ ఇక్బాల్
భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా