Share News

టాప్‌లో ప్రజ్ఞానంద

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:59 AM

సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీ ర్యాపిడ్‌ విభాగంలో భారత స్టార్‌ ప్రజ్ఞానంద టాప్‌లో...

టాప్‌లో ప్రజ్ఞానంద

సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌

సెయింట్‌ లూయిస్‌ (యూఎస్‌): సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీ ర్యాపిడ్‌ విభాగంలో భారత స్టార్‌ ప్రజ్ఞానంద టాప్‌లో నిలిచాడు. మొత్తం 9 రౌండ్ల ర్యాపిడ్‌ విభాగంలో ప్రజ్ఞానంద 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9వ రౌండ్‌లో జోర్డన్‌ వాన్‌ ఫోరీస్ట్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ప్రజ్ఞానంద ఓడినా కూడా టాప్‌లోనే కొనసాగాడు. 18 రౌండ్ల బ్లిట్జ్‌ తర్వాత విజేతను ప్రకటిస్తారు.

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 06 , 2026 | 03:59 AM