Share News

రిత్విక్‌కు కాంస్యం

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:15 AM

స్పెయిన్‌లో జరిగిన పోంటెవెడ్రా చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ (7 పాయింట్లు) కాంస్యం...

రిత్విక్‌కు కాంస్యం

పోంటెవెడ్రా: స్పెయిన్‌లో జరిగిన పోంటెవెడ్రా చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ (7 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నాడు. భారత్‌కే చెందిన ఐఎం ముత్తయ్య టైటిల్‌ దక్కించుకున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:15 AM