• Home » Chennai

Chennai

పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు

పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు

చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Blinkit Delivery Agent: అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్.. మంచి మనసు చాటుకున్న డెలివరీ బాయ్..

Blinkit Delivery Agent: అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్.. మంచి మనసు చాటుకున్న డెలివరీ బాయ్..

ఓ డెలివరీ బాయ్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. తన తెలివితో ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. తన కారణంగా ఆమె ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Secundrabad: రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!

Secundrabad: రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!

రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్‌కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్‌అర్బన్‌ ప్రయాణికులు, సీజన్‌ టికెట్‌ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులకో శుభవార్త. చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే... ఈ పొడిగింపు తాత్కాలికమే. జనవరి 11వ తేది వరకు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.

TVK Chief Vijay: టీవీకే అధినేత విజయ్‌ సభలో గన్‌ కలకలం

TVK Chief Vijay: టీవీకే అధినేత విజయ్‌ సభలో గన్‌ కలకలం

సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత తొలిసారిగా టీవీకే అధినేత విజయ్‌ పుదుచ్చెరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ఓ వ్యక్తి గన్‌తో రావడంతో తీవ్ర కలకలం రేగింది.

Producer AVM Saravanan: లెజెండరీ ప్రొడ్యూసర్ కన్నుమూత..

Producer AVM Saravanan: లెజెండరీ ప్రొడ్యూసర్ కన్నుమూత..

ప్రముఖ నిర్మాత ఏవీఎమ్ శరవణన్(85) కన్నుమూశారు. ఇవాళ(గురువారం) ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. శరవణన్ 300కు పైగా చిత్రాలను నిర్మించారు.

Chennai News: ఆమె అవయవాలు సజీవం...

Chennai News: ఆమె అవయవాలు సజీవం...

తాను చనిపోతూ.. మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది ఓ వైద్యురాలు. రోహిణి అనే వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాలను దానం చేశారు. వాటిని ఐదుగురికి అమర్చారు.

తప్పిన ప్రమాదం.. చెన్నైలో రోడ్డుపై ల్యాండైన విమానం

తప్పిన ప్రమాదం.. చెన్నైలో రోడ్డుపై ల్యాండైన విమానం

చెన్నైలో నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సెస్ నా-172 అనే ట్రైనర్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ తిరుచ్చి-పుదుక్కోటై జాతీయ రహదారిపై ల్యాండ్ చేశాడు.

Tirupati Trains: తిరుపతి వెళ్లే రైళ్ల వేళల్లో మార్పులు...

Tirupati Trains: తిరుపతి వెళ్లే రైళ్ల వేళల్లో మార్పులు...

తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.

Karur Stampede: విజయ్ కార్యాలయానికి సీబీఐ.. కరూర్ తొక్కిసలాటపై ఆరా

Karur Stampede: విజయ్ కార్యాలయానికి సీబీఐ.. కరూర్ తొక్కిసలాటపై ఆరా

టీవీకే అధ్యక్షుడు విజయ్ అక్టోబర్ 27న కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి