Share News

Chennai News: 12 యేళ్ల అనంతరం విరబూసిన కురింజి పుష్పం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:38 PM

బ్రహ్మకమలం అనే పువ్వు 12యేళ్లకు ఒకసారి మాత్రమే వికిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందిన నీలంరంగు కురిం జి పుష్పం పుష్కర కాలం తరువాత ప్రస్తుతం నీలగిరి, కొడైకెనాల్‌ పశ్చిమ కనుమల్లో విరబూసింది.

Chennai News: 12 యేళ్ల అనంతరం విరబూసిన కురింజి పుష్పం

- గూడలూరులో పర్యాటకుల సందడి

చెన్నై: బ్రహ్మకమలం అనే పువ్వు 12యేళ్లకు ఒకసారి మాత్రమే వికిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందిన నీలంరంగు కురిం జి పుష్పం పుష్కర కాలం తరువాత ప్రస్తుతం నీలగిరి, కొడైకెనాల్‌(Neelagiri, Kodaikenal) పశ్చిమ కనుమల్లో విరబూసింది. ‘స్ట్రోఫిలాంథాస్‌’అనే శాస్త్రీయనామం కలిగిన ఈ అరుదైన పుష్పం గూడలూరు మండలంలోని ఓవేలి అటవీ ప్రాంతంలో వికసించిందని అటవీశాఖ అధికారులు రాష్ట్రప్రభుత్వ ఉద్యానవన శాఖకు తెలియజేశారు.


ఈ నీలంరంగు కురింజి పుష్పం సోయగాన్ని తిలకించేందుకు పర్యాటకులను అనుమతించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఉత్తర్వులతో పర్యాటకులు పెద్దసంఖ్యలో వెళ్లి నీలంరంగు కురింజి పుష్పాన్ని చూసి ఆనందంతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 18 , 2025 | 12:38 PM