• Home » Chennai Super Kings

Chennai Super Kings

ధోనికి సాధ్యంకాని రికార్డును అందుకున్న సంజు శాంసన్

ధోనికి సాధ్యంకాని రికార్డును అందుకున్న సంజు శాంసన్

ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్

సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత విజయం సాధించింది. అయితే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా బౌలర్లేదనని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.

అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కోచ్ హేమాంగ్ బదానీ, బ్యాటర్లు నితీశ్ రానా, కరుణ్ నాయర్ అంపైర్‌తో వాగ్వాదం చేయడం కెమెరాల కంటపడింది. అసలేం జరిగిందంటే..

వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సీఎస్కేకు.. మరో బిగ్ షాక్!

వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సీఎస్కేకు.. మరో బిగ్ షాక్!

గతేడాది మాదిరిగానే ఐపీఎల్‌ 2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ రుతురాజ్‌ సేన పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు ఓ బిగ్ షాక్ తగిలినట్లు సమాచారం.

ఆ వ్యూహాలను ధోని అస్సలు ఒప్పుకోడు: అంబటి రాయుడు

ఆ వ్యూహాలను ధోని అస్సలు ఒప్పుకోడు: అంబటి రాయుడు

చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమికి బౌలింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. డెత్ ఓవర్లలో సీఎస్కే అమలు చేసిన వ్యూహాలను ధోని ఉండుంటే ఆమోదించేవాడు కాదని తెలిపాడు.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం)మరో రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్

సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సంజు దూకుడుగా ఆడతాడని వెల్లడించాడు.

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

ఐపీఎల్ 2026 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ స్పందించాడు.

ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...

ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...

ఐపీఎల్‌ 2026లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ అరుదైన ఫీట్ సాధించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి