• Home » Chennai News

Chennai News

రెండు లిఫ్టులకు రూ.3.55కోట్లా!

రెండు లిఫ్టులకు రూ.3.55కోట్లా!

తంజావూరు జిల్లా స్వామిమలైలో స్వామినాథస్వామి ఆలయంలో కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు రూ.3.55కోట్లు అవసరమా? అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు.

ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపిన ‘భాస్కరుడు’

ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపిన ‘భాస్కరుడు’

మెదడు నిర్జీవమైన యువకుడు, తన అవయవాల దానంతో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు. తిరుప్పూర్‌ జిల్లా మడత్తూర్‌ గ్రామానికి చెందిన రాజగోపాల్‌-విశాలాక్ష్మి దంపతులకు భాస్కరన్‌ (29) అనే కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఎటుచూసినా హత్యలేనా?

ఎటుచూసినా హత్యలేనా?

ద్రావిడ మోడల్‌ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు.

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

ప్రముఖ నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు.

సర్వీస్‌ ట్యాక్స్‌ వ్యవహారంలో రజనీకి ఊరట

సర్వీస్‌ ట్యాక్స్‌ వ్యవహారంలో రజనీకి ఊరట

స్థానిక కోడంబాక్కం హైరోడ్డులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు చెందిన భవనానికి రూ.56.80లక్షల సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించాలనే ఉత్తర్వులను ట్రిబ్యునల్‌ కోర్టు రద్దు చేసింది.

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు.

14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ వ్యాప్తి

14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ వ్యాప్తి

రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్‌లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి.

బీజేపీ కీలుబొమ్మగా పోలీసు శాఖ

బీజేపీ కీలుబొమ్మగా పోలీసు శాఖ

తనపై అశ్లీలంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్థానిక నేతకు పోలీసులు మద్దతుగా వ్యవహరించడం గర్హనీయమని కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు.

 ఊటీలో పులి దాడి.. ఒకరి మృతి

ఊటీలో పులి దాడి.. ఒకరి మృతి

నీలగిరి జిల్లా ఊటీ షూటింగ్‌ మట్టమ్‌ సమీపం చిన్నకడిమందు ప్రాంతంలో పులి దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్‌ నివాళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి