• Home » Charminar

Charminar

పెచ్చులూడుతున్న చార్మినార్‌

పెచ్చులూడుతున్న చార్మినార్‌

చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్‌ నిర్వహణను గాలికి వదిలేయడంతో పైభాగం నుంచి పెచ్చులూడుతున్నాయి.

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌  సస్పెన్షన్‌..!

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌..!

బండ్లగూడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో)లో సిబ్బందిపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

తాజ్‌మహల్‌ తరహాలో చార్మినార్‌ అభివృద్ధి

తాజ్‌మహల్‌ తరహాలో చార్మినార్‌ అభివృద్ధి

ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు సందర్శకులు ఎలా తరలివస్తారో, అలా చార్మినార్‌కు కూడా వచ్చేలా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

పాతబస్తీ చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లోని బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తర్వా నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు.

 చెన్నై బీచ్‌ నుంచి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

చెన్నై బీచ్‌ నుంచి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

Hyderabad: పాపం..  ఆ తల్లి, పిల్లలు ఎక్కడున్నారో ఏమో..

Hyderabad: పాపం.. ఆ తల్లి, పిల్లలు ఎక్కడున్నారో ఏమో..

నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన భవానీనగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌ కట్ట సిద్దిక్‌నగర్‌ రోడ్డు నెంబర్‌-5కు చెందిన ఫెరోజ్‌ ఖాన్‌, సాయిదున్నిసా భార్యాభర్తలు.

Fire Accident In Charminar: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఇలా జరిగింది..

Fire Accident In Charminar: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఇలా జరిగింది..

Fire Accident In Charminar: ఉదయం 6.16 గంటలకు చార్మినార్, గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జి+2 భవనంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే మొఘల్‌పురా వాటర్ టెండర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు.

Miss World Contestants: చార్మినార్‌ చెంత.. అందాల పుంత

Miss World Contestants: చార్మినార్‌ చెంత.. అందాల పుంత

ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్‌బజార్‌ దుకాణాలు సందర్శించి గాజులు, ముత్యాల దండలు కొనుగోలు చేశారు.

Miss World 2025: చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్

Miss World 2025: చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్‌ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్‌ పరిధిలో మిస్‌ వరల్డ్‌-2025 హెరిటేజ్‌ వాక్‌, చౌమల్లా ప్యాలెస్‌లో వెల్‌కమ్‌ డిన్నర్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి