Home » Central Govt
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రక్తపు గుర్తులు కనిపిస్తాయని పేర్కొన్నారు.
విజయవాడలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పీఎం-అభీమ్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను ప్రారంభించారని పేర్కొన్నారు.
క్వాంటం బయో వ్యాలీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా స్పష్టం చేశారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు చేయాలనే సీఎం చంద్రబాబు ఆలోచన బాగుందని ప్రశంసించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది
దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి జరగనున్న ప్రతిష్ఠాత్మక BRICS సమ్మిట్ ప్రారంభానికి ముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మధ్య వైరుధ్య పూరిత వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
త్రివిధ దళాలకు సంబంధించిన రూ.1.10 లక్షల కోట్ల ప్రతిపాదనలను రక్షణ శాఖ ఆమోదించింది. కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్‌ఎన్), రీకనయిజెన్స్ వెహికల్స్, హై మొబిలిటీ వెహికల్స్, సెల్ఫ్ ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్స్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, ట్వాల్ ట్యాంకులు, సర్వత్రా బ్రిడ్జి సిస్టమ్ ఆర్మీ కోసం సేకరించనున్నారు.
గాలి నాణ్యత పెంపు, కాలుష్య నివారణ వంటి చర్యల్లో తెలంగాణ నగరాలు, పురపాలక వార్డులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాయి. అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం 2026 సందర్భంగా నిర్వహించిన 5వ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ పురస్కారాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది.
‘సర్’ పేరుతో వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుతో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు.