• Home » CBSE

CBSE

నిరసనలకు సిద్ధం కండి..  నేను వస్తున్నా: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

నిరసనలకు సిద్ధం కండి.. నేను వస్తున్నా: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

తాను జూన్ 6న భారత్‌కు రానున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చెప్పారు. శాంతియుత నిరసనకు సిద్ధం కావాలంటూ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు.

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

ఓఎస్ఎం వ్యవస్థలో భద్రతా సంబంధిత లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించామని సీబీఎస్‌ఈ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. మళ్లీ ఎలాంటి లోపాలు లేకుండా నిపుణుల బృందం ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తోందని వెల్లడించింది.

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్‌ సేవలు నిలిపివేత..

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్‌ సేవలు నిలిపివేత..

ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్స్‌ పేమెంట్ సిస్టమ్‌ హ్యాక్‌కు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రిన్సిపాళ్లతో రీల్స్‌

ప్రిన్సిపాళ్లతో రీల్స్‌

దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన ‘ఆన్‌-స్ర్కీన్‌ మార్కింగ్‌’ (ఓఎస్‌ఎం) మూల్యాంకన వ్యవస్థకు మద్దతుగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ...

సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకరించారు. ఆ తప్పులకు తానే బాధ్యత వహిస్తున్నానని ధర్మేంద్ర ప్రకటించారు.

సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అవాంతరాలు

సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అవాంతరాలు

సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అవాంతరాలు ఏర్పడ్డాయి. 12వ తరగతి జవాబు పత్రాల పునఃమూల్యాంకనానికి సంబంధించి.. అందుబాటులోకి తెచ్చిన పోర్టల్‌లో.....

త్రిభాష తప్పనిసరి!

త్రిభాష తప్పనిసరి!

దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పాఠశాలలు, అనుబంధ స్కూళ్లలో చదివే 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరికానుంది.

సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు 'మూడు భాషలు' తప్పనిసరి

సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు 'మూడు భాషలు' తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా సీబీఎస్ఈ, విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్కులర్ జారీ చేసింది.

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు

సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు

ఇరాన్‌ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి