Home » Business news
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
బంగారంపై పెట్టుబడుల కోసం ఇటీవలి కాలంలో చాలామంది డిజిటల్ గోల్డ్ పై ఆధారపడుతున్నారు. భారీ లాభాలు వస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 'ఉద్యోగిని' అనే పథకాన్ని అమలు చేస్తోంది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కోసం రూ.3 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ఈ వారం వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం 1,067 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ఆకర్షణీయమైన స్టాక్స్‌లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.
వాట్సాప్‌నకు పోటీగా దేశీయ టెక్ సంస్థ జోహో.. అరట్టై పేరుతో ఓ మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ సంఖ్యలోనే ఈ అరట్టై యాప్‌నకు క్రేజ్ పెరిగింది. లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌లు జరుగుతున్నాయి.
పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా తపాలా శాఖ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు 'డాక్ సేవ' అనే కొత్త యాప్‌ను తెచ్చింది.
సోమవారం స్వల్ప లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం 1,883 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.