Home » Business news
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 6న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో సైబర్ మోసాలతోపాటు పాన్ కార్డ్ చీటింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మీ పాన్ కార్డ్ ఉపయోగించి ఎవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ఇలాంటి క్రమంలో మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర తాజాగా సరికొత్త గరిష్టానికి చేరుకుంది. గతంలో ఉన్న రికార్డును బ్రేక్ చేసి $125,000పైకి చేరింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 5న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
చెక్ క్లియరెన్స్ ప్రక్రియలో అక్టోబర్ 4 నుంచి సంచలన మార్పులు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. దీని ద్వారా చెక్‌లు ఇకపై గంటల్లోనే క్లియర్ అవుతాయి.
దేశ టెక్స్‌టైల్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ కు దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించినట్లు టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 2న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
గత ఎనిమిది సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలకు ఆర్బీఐ రెపోరేట్ జోష్ అందించింది. ఆర్బీఐ రెపోరేట్‌ను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్‌లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 1న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే డ్రైవర్ లెస్ వాహనాలు వీధుల్లో సంచరిస్తుండగా, ఇప్పుడు భారత్‌లోనూ ఈ సాంకేతికత అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే త్రీ-వీలర్ తయారీ సంస్థ ఒమేగా సీకి మొబిలిటీ (OSM) దేశంలో తొలి మానవ ప్రమేయం లేకుండా నడిచే ఆటోను ఆవిష్కరించింది.