Share News

ఇంద్రజాల్‌ డ్రోన్‌తో సిగ్మా అడ్వాన్స్‌డ్‌ జట్టు

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:22 AM

ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌తో సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా...

ఇంద్రజాల్‌ డ్రోన్‌తో సిగ్మా అడ్వాన్స్‌డ్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌తో సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇంద్రజాల్‌ డ్రోన్‌ సిస్టమ్స్‌కు అవసరమైన కీలక రాడార్‌, ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ సబ్‌సిస్టమ్స్‌ను సిగ్మా సరఫరా చేయనుంది. ఇంద్రజాల్‌ తన కౌంటర్‌ యూఏఎస్‌ సొల్యూషన్స్‌తో ఈ మిషన్‌ క్రిటికల్‌ సిస్టమ్స్‌, సబ్‌సిస్టమ్స్‌ను ఇంటిగ్రేట్‌ చేయనుంది తొలి ఏడాది ఈ కాంట్రాక్టుల విలువ సుమారు రూ.250 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 05:22 AM