హైదరాబాద్‌లో జీఐ ఔట్‌సోర్సింగ్ జీసీసీ
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:11 AM
అకౌంటింగ్ ఔట్‌సోర్సింగ్, నాలెడ్జ్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ సేవలకు అంతర్జాతీయంగా పేరొందిన జీఐ ఔట్‌సోర్సింగ్ హైదరాబాద్‌లో...
అకౌంటింగ్ ఔట్‌సోర్సింగ్, నాలెడ్జ్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ సేవలకు అంతర్జాతీయంగా పేరొందిన జీఐ ఔట్‌సోర్సింగ్ హైదరాబాద్‌లో జీసీసీని ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ టెక్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ జీసీసీలో ప్రస్తుతం 50 మంది పని చేస్తున్నారు. వచ్చే 12 నెలల్లో 100 మందిని, 2028 నాటికి మరో 100 మందిని నియమించుకోనుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోవాసంట్ అనుబంధ సంస్థ ఎనేబ్లర్ భాగస్వామ్యంతో జీఐ ఔట్‌సోర్సింగ్ ఈ జీసీసీని ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి:
హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్
బాయ్‌కాట్ నష్టం రూ.2200 కోట్లు!