రెపో రేటు యథాతథం!
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:26 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం (ఎంపీసీ) కోసం మార్కెట్ వర్గాలు...
రేపే ఆర్‌బీఐ పాలసీ
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం (ఎంపీసీ) కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైన ఎంపీసీ భేటీ.. శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించనుంది. ధరల సెగ పూర్తిగా అదుపులో ఉండడం, జీడీపీ వృద్ధి రేటు జోరు మీద ఉండడంతో ఆర్‌బీఐ ఈ సమావేశంలో కీలక రెపో రేటును ప్రస్తుత 5.25 శాతం వద్దే కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ